ప్రతి కార్యము వర్తమానములోనే జరిగి భవిష్య కాలానికి గతంగా మారుతున్నది
ప్రతి కార్యము కూడా భవిష్య కాలము ద్వారా వర్త మానములో ప్రవేశిస్తుంది
ప్రతి క్షణము భవిష్య నుండి వస్తూ వర్త మానంలో ప్రవేశించి గతంలో వెళ్ళుతుంది
ఆరంభ క్షణము కూడా విశ్వ కాలానికి శూన్య భవిష్య ద్వారా వర్త మానంలో ప్రవిశిస్తుంది
భవిష్య కాలము లేదంటే గత వర్త మాన కాలములు లేవు ఏ కార్యాలు లేవు
గత కాల విజ్ఞాన జ్ఞాపకాలతో వర్త మాన కాలమున పనులు చేస్తూ భవిష్య కాలమున ప్రవేశిస్తున్నాము
No comments:
Post a Comment