30 సెప్టెంబర్ 2010 న నాకు ఆకాశాన కనిపించిన మేఘ దృశ్యం
అరచేతిలా ఏడు వ్రేళ్ళు కలిగినట్లు రాత్రి వేళ 9:40 న కనిపించింది
మన చేతి వ్రేళ్ళలా పొడవుల తేడాలతోనే గొప్పగా కనిపించింది
ఏడు చదరపు గజాల విస్తీర్ణంతో కొన్ని నిమిషాలు కనిపించింది
ఇలాంటి మేఘ దృశ్యాలు నా జీవితంలో ఎన్నెన్నో కనిపిస్తాయి
No comments:
Post a Comment