మేధస్సులో దాగినవారు నేత్రమునకు ఎదురుగా కనిపించుటలేదు
రూపాన్ని చూస్తున్నా మేధస్సులోని నేత్ర భావానికే కనిపిస్తున్నది
లోకాన ఎక్కడో ఉన్నవారు మేధస్సుకు గుర్తుకు రావడమే నేత్ర భావన
నేత్ర భావనతో విశ్వమున గత భావాలను మేధస్సుతో మరల దర్శించవచ్చు
ఊహించుటలో కూడా భవిష్య విజ్ఞాన రూపాలను నేత్ర భావనతో సృష్టించుకోవచ్చు
No comments:
Post a Comment