ఓ ఆత్మ విజ్ఞాన ఆలోచన చాలు భగవంతుని స్థానాన్ని దాటి వెళ్ళవచ్చు
ఆత్మజ్ఞాన ధ్యాన భావాలతో విశ్వ భాష స్వభావాలను గ్రహించి శూన్యాన్ని చేరవచ్చు
శూన్యమున మర్మాన్ని గ్రహించి ఉన్నతమైన పరమాత్మ స్థానాన్ని చేరుకోవచ్చు
విశ్వమున మర్మాన్ని గ్రహించడమే మహా దివ్య స్థానమని నా ఆత్మ జ్ఞాన భావన
No comments:
Post a Comment