Saturday, October 2, 2010

నీ కోసమే నా భావాలను తెలుపుతున్నా

నీ కోసమే నా భావాలను తెలుపుతున్నా మిత్రమా
అవసరమైతే నీ దగ్గరకు వచ్చి నా భావాలను తెలుపగలను
ఎక్కడో ఉన్నా భావాలను చదువుతూ కలుసుకుంటున్నాము
నేను లేకున్నా నా విజ్ఞాన భావాలతో జీవితాన్ని సాగించు స్నేహమా
నేను నీ ఆత్మలోనే ఉన్నానని ఓ భావన మేధస్సున గ్రహించి గమనించు

1 comment:

  1. నీలో ఉన్నది నేనే కదా!
    నా విఙ్ఞాన దీప్తివి నీవే కదా!
    నాలో నేనుజ్వలించినపుడు
    నీలో నీవు లయించినపుడు
    నాకూ నీకూ అభేదమే కదా! :)

    ReplyDelete