యంత్రములలోనే కాక వస్తువులలో కూడా విజ్ఞానాన్ని భద్ర పరచవచ్చు
వస్తువులో దాగిన సమాచారాన్ని యంత్రము ద్వారా చూసుకోవచ్చు
యంత్రము ద్వారానే విజ్ఞానాన్ని ఓ వస్తువులో భద్రపరచవచ్చు చూసుకోవచ్చు
వస్తువులో దాగిన సమాచారంతో యంత్రముల ద్వార పని చేయవచ్చు
నేటి వస్తువుల యంత్ర విజ్ఞానములే సూక్ష్మ సాంకేతిక విజ్ఞాన వృత్తి కార్యములు
విజ్ఞానాన్ని ప్రవహింపజేసే వస్తు యంత్రములే మానవ మేధస్సుకు ఆనాటి పరీక్ష
నేడు పరిశోధిస్తున్న యంత్రములు మహా సాంకేతిక విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి
నాలో ప్రతి వస్తు యంత్ర పరిశోధన కార్య భావాలు సూక్ష్మ విజ్ఞానంగా దాగి ఉన్నాయి
నేను ఓ మహా దివ్య విశ్వ యంత్రముగా అతి సూక్ష్మ భావాలతో పని చేస్తున్నా
నా మేధస్సులోని భావాలే నేడు విశ్వమున ఎన్నో యంత్రాలుగా వెలిసియున్నాయి
రాబోయే యంత్రములకు నా ఆలోచనలే మానవుల మేధస్సులలో కలుగుతాయి
నా మేధస్సు ఆలోచన విధానాన్ని మీరు తెలుసుకోవాలంటే మహా సూక్ష్మ విశ్వ భావ యంత్రంగా ఆలోచించగలగా
No comments:
Post a Comment