విశ్వ కాలం ఎంత గడిచిపోతున్నా ఆధ్యాత్మ సాంకేతిక విజ్ఞానం నాలోనే
సూక్ష్మ భావాలతో సహా నాలో విశ్వ విజ్ఞాన ఆలోచనలు దాగి ఉన్నాయి
మహాత్ములకు తెలియని విశ్వ భాష భావ తత్వాలను నేనే అన్వేషిస్తున్నా
విశ్వమంతా నేనే అణువులుగా భావాలను సూక్ష్మంగా గ్రహిస్తూ నిలిచియున్నా
No comments:
Post a Comment