ఓ పనికి కావలసిన దానిని సమకూర్చుకొనుటకు వెచ్చించిన సమయం వృధా ఐతే
అప్పుడే దాని ప్రాముఖ్యతను ఆలోచిస్తే ఎంత నష్ట పొయామో తెలుసుకొనుటకు వీలవుతుంది
సాధించేది ఎంతో ఉన్నప్పుడే కాలం వృధా అగుటలో దాని విలువ తెలుస్తుంది
సాధన తెలిసిన వారు సాధించేందుకు కాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు
కాలమే వృధా ఐతే సాధన లోపమున జరిగే అజ్ఞాన ప్రయత్నము భరించరానిది
No comments:
Post a Comment