విజ్ఞానంగా జీవించడమంటే అజ్ఞానాన్ని త్వరగా వీడాలి లేదా మరచిపోవాలి
అజ్ఞాన భావ స్వభావాల ఆలోచనలను క్షణాలలో మరచిపో లేదా విడిచిపో
అజ్ఞాన భావం కలిగేటప్పుడు విజ్ఞాన ఎరుకతో ఆలోచించి ముందుకు సాగిపో
ఆశుభ్రతగా ఉన్న ప్రదేశాన్ని వీలైనంత త్వరగా చాలా పరిశుభ్రత చేసుకోండి
అజ్ఞానం ఎలా కలుగుతున్నా త్వరగా వదిలించుకుంటూ విజ్ఞానంగా సాగండి
No comments:
Post a Comment