Thursday, October 7, 2010

విశ్వ కాలంలో ప్రతి అణువు ఏదో

విశ్వ కాలంలో ప్రతి అణువు ఏదో ఓ విధంగా ప్రభావితమవుతూ నశిస్తూ శూన్యమవుతుంది -
జీవం ఉన్నంత వరకు ప్రతి అణువు స్వభావము ఉపయోగమే ఆ తర్వాత నశిస్తూ మరణిస్తుంది -
కొన్ని అణువులు మరణించుటలో కూడా మానవునికి ఉపయోగమవుతున్నాయంటే విజ్ఞానమే -
విశ్వమున అనంతమైన రకాల అణువులు అనంత భావ స్వభావాలతో జీవిస్తూ ఉన్నాయి -

No comments:

Post a Comment