Thursday, October 7, 2010

వర్త మానంలో భూత భవిష్యత్ కాల

వర్త మానంలో భూత భవిష్యత్ కాల విజ్ఞాన కార్యాలు గోచరిస్తాయి
భూత భవిష్య ధ్వని దృశ్య భావ స్వభావాలు మేధస్సును అన్వేషిస్తాయి
వర్త మానంలో సాగుతూ విజ్ఞానాన్ని గ్రహిస్తూ కాలంతో ప్రయాణిస్తాము
భూత విజ్ఞానం జాగృతహా భవిష్య విజ్ఞానం రక్షణహా విశ్వం ధర్మహా

No comments:

Post a Comment