భూత కాల విజ్ఞానంతో భవిష్య కాల అనుభవాన్ని గ్రహిస్తూ వర్త మానంలో సాగితే అజ్ఞానం శూన్యమే -
భూత భవిష్య విజ్ఞానంతో వర్తమాన కాలంలో ఎరుకతో సాగితే క్రమ కార్య కారణ జీవితం సాగుతుంది -
భూత కాల విజ్ఞాన అనుభవంతో భవిష్య కాల ప్రభావాన్ని వర్తమామున గ్రహిస్తే కార్యాలు విజయమే -
జీవితంలో మేధస్సు నిత్యం అజ్ఞానాన్ని తొలగించుకుంటూ కాలంతో విజ్ఞానాన్ని సేకరిస్తూ సాగిపోవాలి -
No comments:
Post a Comment