మంచి భావాలు మేధస్సున చేదిరిపోతే మరల అప్పుడే గ్రహించుటకు ప్రయత్నించండి
కాలం సాగే కొద్ది మరచిపోతే మరల ఆ మహా భావాలు జీవితంలో ఎప్పటికీ కలగవేమో
మహా భావాలను తలచుటలో మరెన్నో విశ్వ భావాలు కలుగుటకు వీలు కలుగుతుంది
మహా భావాలు లేకపోతే మేధస్సు అజ్ఞానంగా మారి జీవిత కాలమంతా వృధా అగును
విశ్వమున ఒకరి మేధస్సు అజ్ఞానమైనా ఎన్నో మేధస్సులు అజ్ఞానమై జీవితాలు వ్యర్థమగును -
విశ్వమంతా అజ్ఞానమైతే కాలం అజ్ఞానంగా సాగుతూ సమాజం సమస్యలతో అల్లకల్లోలమే -
మహా భావాలను తలిచేవారు లేకపోతే కాలాన్ని విజ్ఞానంగా విశ్వమున సాగించేవారు కరువే -
No comments:
Post a Comment