Friday, October 8, 2010

ఒక వానర జీవి తన జీవిత కాలంలో

ఒక వానర జీవి తన జీవిత కాలంలో మానవునిగా ఎదగడానికి భవిష్యత్ ప్రభావం చూపవచ్చు -
నేడు కొన్ని చోట్ల స్నేహ సంబంధాలతో వానర జీవులు మానవునివలే జీవిస్తూ వస్తున్నాయి -
సృష్టిలో ఎన్నో జీవరాసులు స్నేహ సంబంధాలతో జీవిస్తూ మనషిని ఆశ్చర్య పరుస్తున్నాయి -
మనిషికి ఎన్నో రకాలుగా ఎన్నో జీవరాసులు సహాయం చేస్తూ వస్తున్నందున అన్నీ సమానమే -
ప్రతి జీవి గత కాలంలో మానవ జీవిగా జన్మించి కర్మ ప్రభావంతో నేటి జీవరాసులుగా అవతరించాయి -
ప్రతి జీవ రాసి మనకు స్నేహ సంబంధాలతో గత జన్మలలో జీవించినవేనని నా విశ్వ విజ్ఞానము -

No comments:

Post a Comment