సముద్రంలో ప్రతి నీటి బిందువు జీవిత స్వభావాలను తెలుసుకుంటే విశ్వ విజ్ఞానం నీకు అర్థమగును -
భూత భవిష్య కాల నీటి బిందువుల జీవిత స్వభావాలను కూడా గ్రహించినట్లయితే మేధస్సున సర్వమే -
ప్రతి జీవ రాసి జీవితాలను గమనించినట్లైతే నీలో విజ్ఞానము అమృతమువలే నిరంతరము జీవిస్తుంది -
విశ్వ విజ్ఞానము అణువులలో సూక్ష్మముగా భావ తత్వ స్వభావాలతో మర్మ భాషగా దాగినట్లున్నది -
No comments:
Post a Comment