నా భావాలతో విశ్వ విజ్ఞానం నేర్చుకుందాం విశ్వ భాషను తెలుసుకుందాం
సూక్ష్మ అణువుల భావ స్వభావాల తత్వంతో విశ్వ భాషను క్షుణ్ణంగా గమనిద్దాం
విశ్వ భాషకు స్పూర్తినిచ్చే భావ పరమార్థాన్ని పరిశీలించి చూద్దాం
ప్రతి అణువును అన్వేషించి పరిశోధించి విశ్వ తత్వాన్ని గుర్తించుదాం
No comments:
Post a Comment