విశ్వ కాలం వృధా అవుతున్నదని ఎవరైనా గ్రహించారా
మీ జీవితం వ్యర్థమైతే జీవిత కాలమంతా విశ్వమునదే
విశ్వమున జీవించు నీ జీవిత కాలము వృధా ఇనదని
ఎవరు గ్రహించలేకున్నా విశ్వ భావనగా నాలో అర్థమై
జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వకున్నా కాలానికి ఇస్తే
నీ జీవితము విశ్వ కాలమున వృధా లేనట్లు చేస్తుంది
ప్రతి జీవి ప్రతి అణువు విజ్ఞానంగా ఎదగవలేనని
విశ్వ కాలము సాగుతూ ఎన్నో భావాలను గ్రహిస్తూ
ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యతనిస్తూ ప్రయాణిస్తున్నది
No comments:
Post a Comment