ఏ రహస్య భావాలు నాలో కలుగుట లేదో అవే ఆలోచనలుగా నా మేధస్సులో
రహస్యాలన్నీ నా మేధస్సులో కలిగేవరకు ఆలోచనలు అన్వేషణగా సాగుతూనే
రహస్యాలతో మేధస్సు విశ్వ విజ్ఞానం చెంది సత్యానికి ఒక దీవిగా నా భావాలే
భావాలలో ఉన్న రహస్య గుణాలు కూడా నా మేధస్సులో ఎప్పటికీ ఉంటాయి
No comments:
Post a Comment