తెలుసుకున్న జీవితమైతే చాలని తెలియకపోతే ఇంకా జీవించాలని
విజ్ఞానంగా జీవిస్తే అంతా తెలియును అజ్ఞానంగా ఐతే ఎన్ని జన్మలైనా
జీవనంపై ధ్యాస ఉంటే జీవితం అనుభవాలతో అన్ని రకాల భావాలతో
ఆశా అజ్ఞానములో ఉంటే జీవితము తెలియని గమ్యంలా జీవిస్తూనే
తెలుసుకుంటే తల తేలిక తెలియకపోతే తల త్రుప్పు పట్టినట్లే తేలుసా
అన్నీ తెలుసుకున్న నాకు మరణం ఎప్పుడు సంభవించినా ఆనందమే
No comments:
Post a Comment