Sunday, May 23, 2010

భావాలకే తెలియని స్వభావాలు

భావాలకే తెలియని స్వభావాలు విశ్వంలో అనంతమే
స్వభావాలను తెలుసుకోవాలంటే సూక్ష్మ పరేశీలనయే
ఏకాగ్రతతోనే అనంత దివ్య స్వభావాలను గ్రహించవచ్చు
ఏకాగ్రత లేని స్వభావం భావన లేని ఆలోచనగానే
మనలో మనం లీనమైతేగాని శ్వాస తెలుపని స్వభావం
ఏ స్వభావాన్నైనా శ్వాసే గ్రహించగలదని నా భావన
స్వభావాలకై భావాలు బహు దూర కాల ప్రయాణమే
విశ్వాన్ని ఎన్ని విధాల ఎన్ని రకాలుగా ఎవరు చుట్టినా
స్వభావాలు అనంతముగా తెలుస్తూ ఉంటాయనే నేను

No comments:

Post a Comment