Thursday, May 20, 2010

నేడు జీవిస్తున్నవారంతా

నేడు జీవిస్తున్నవారంతా కర్మ జీవులేనని వారి కార్యాలు విఫలమగుటలో తెలియును -
కర్మలు ఎలాంటివైనా అనుభవిస్తూ కొంత కాలానికి మరల మరచిపోతూ జీవిస్తున్నారు -
ఉండడానికి చోటు లేకపోయినా జీవించడానికి సరైన సౌఖర్య సదుపాయాలూ లేకపోయినా -
ప్రకృతి ప్రళయాలు ఘోరంగా సంభవించినా ఎందరో జన్మ జన్మలుగా జన్మిస్తూనే ఉన్నారు -
కర్మలను పూర్తిగా నశింపజేసుకోవటానికే ఈ జన్మను విజ్ఞానంగా సార్థకం చేసుకోండి -

No comments:

Post a Comment