నా మేధస్సు పదార్థముతో కాక కాంతి భావాలతో నిర్మాణకృతమైనది
నా శరీరములో ప్రతి కణము కాంతి భావనతోనే నిరంతరం జీవిస్తున్నది
ఒక్కొక్క భావంతో ఒక్కొక్క కాంతి వర్ణంతో ఎల్లపుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది
కాంతితో కూడిన దేనికైనను మరణము లేక నిత్యము జగతిలోనే నిలిచి ఉండును
No comments:
Post a Comment