నేత్రములతో చూసినా చెవులతో విన్నా మేధస్సు విజ్ఞానార్థాన్ని గ్రహిస్తేనే సత్యంగా -
జ్ఞానేంద్రియాలతో ఎలా తెలుసుకున్నా మరలా విజ్ఞానంగా మేధస్సే గ్రహించాలి -
విజ్ఞానంగా అర్థమయ్యేందుకు మనం జ్ఞానంగా ఎదిగే విధానములో ఉన్న అనుభవమే -
అనుభవాలతో సత్యాన్ని గ్రహిస్తేనే మహా విజ్ఞానంతో ఎదుగుతూ జీవితాన్ని అర్థం చేసుకోగలం -
No comments:
Post a Comment