పదే పదే నన్ను వేధించకు ఓ భావన
నీతో నా ఆలోచనలు సరిపోవుట లేదు
జీవితాన్ని నేను మార్చుకోవాలన్నా
కాలం నాకు సహకరించటమే లేదు
మేధస్సు పదే పదే తెలుపుతున్నా
నా ఆలోచనలకు సరైన కాలం లేదు
ఒకరికి ఉన్న భావన నాకు లేదని
నేనెప్పుడు ఆశించలేకనే జీవిస్తున్నా
నన్ను మార్చేది కాలమేనని నా భావన
No comments:
Post a Comment