ఓ రూపాన్ని చూసి లక్ష యుగాలైనా అవే భావ స్వభావాలు నాలో ఇప్పటికి అలాగే
నా భావాలు ఆనాటి ఆత్మతత్వ స్వభావలుగా కొనసాగుతున్నందున అలాగే ఉంటాయి
ప్రతి రూప పూర్ణాత్మ తత్వాలనే నేను గ్రహించుటలో నా భావాలు ఎప్పుడూ ఒకేలా
ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతున్న పూర్ణాత్మను నేనొక్కడినే కనుక ఆ భావాలే
మొదటి ఆత్మను నేనే ఆనాటి నుండి జీవిస్తున్నవాడిని నేనే ఎప్పటికి ప్రతి రూపంలో నేనే
No comments:
Post a Comment