Wednesday, May 19, 2010

ఆకాశాన్ని విజ్ఞానంగా చూస్తే

ఆకాశాన్ని విజ్ఞానంగా చూస్తే విశేషంగా
ఆకాశాన్ని దివ్యత్వంతో చూస్తే విశిష్టతగా
ఆకాశాన్ని ప్రతిరోజు చూస్తే సందేశాత్మకంగా
ఆకాశంతో జీవిస్తే నీలో విశ్వం ఉన్నట్లే

No comments:

Post a Comment