ఆలోచించి చూస్తే తెలిసినట్లుగా గతాన్ని గమనిస్తే అర్థమైనట్లుగా
తెలియని దానిని తెలుసుకోవాలని చాలా విధాలుగా ఆలోచించాలి
అర్థం కానిది గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే వివరాలు తెలుస్తాయి
దేనికీ సందేహ పడకుండా ఆలోచనలతో అన్వేషణ సాగిస్తే ఏవైనా
మనకు తెలిసేలా అర్థమయ్యేటట్లు విశ్వ కాలమే తెలుపుతుంది
No comments:
Post a Comment