నా భావాలను త్వరగా తెలుసుకోండి లేదంటే కాలం తెలుసుకోలేనట్లు చేయగలదు
మీ భావాలను కూడా మార్చి జీవితంలో ఇక ఎన్నడు తెలుసుకోలేని విజ్ఞానంగా
నా భావాలతో అర్థాన్ని గమనించి మీ జీవితాన్ని ఓ దివ్య గమ్యంగా చేసుకోండి
గమ్యంలేని జీవితం వచ్చాను వెళ్ళాను చేసింది గొప్పగా లేదని కూడా తెలుపలేక
జనన మరణ జీవిత కాలమున ఓ మహా భావన లేకపోతే విశ్వ కాలం వృధాయే
No comments:
Post a Comment