ఇక్కడ జీవిస్తున్న వారి విజ్ఞాన రూపభావాలతో జీవించవద్దు
ఎక్కడో నీకు తెలియని ప్రాంతాలలో ఎవరు ఎప్పుడు ఎలాగ -
ఎందరు జీవిస్తున్నారో తెలుసుకొనుటకు నీవు ప్రయత్నించు
విజ్ఞానంగా నీవు యెంత తెలుసుకున్నా అది అణువంతయే
విశ్వంలో విజ్ఞానం ఎంతైనా యుగాలుగా జీవించే మేధస్సులో -
సూక్ష్మమైనా అణువంతగానే సేకరించినట్లు నాకు తెలుస్తున్నది
నీవు జీవించే ప్రాంతలో విజ్ఞానం తెలిస్తే ఎప్పటికి సామాన్యుడవు
ఎక్కడో ఎవరో జీవించే వారి విజ్ఞానం నీకు తెలిస్తేనే మహాత్మవు
No comments:
Post a Comment