మేధస్సుకు మంత్రం వేయోచ్చేమో గాని మనస్సుకు మంత్రం వేయలేం
ఆలోచనలకు తెలియకపోయినా మనస్సు మాత్రం వేరే ధ్యాసలో వెళ్తూనే
మేధస్సు పనిచేయకపోయినా మనస్సు మాత్రం మరో ధ్యాసలో చలిస్తూనే
ఆలోచనలు భావాన్ని గ్రహించకపోయినా మనస్సు దారి మర్మముగానే
మంత్రంతో మనస్సు నిలిచిపోతే మరణమే గాని శ్వాసలేక ధ్యాస ఉండదు
No comments:
Post a Comment