Thursday, May 27, 2010

మాట లేని యోగి మహాయోగి

మాట లేని యోగి మహాయోగి ఐతే
మౌనంలో మర్మము ఉందనే అర్థం
నేత్రాలు లేని ఆత్మ విశ్వాత్మ ఐతే
చీకటిలో మర్మము ఉందనే తెలుస్తుంది
మాట వినపడని మహాత్మ విశ్వాత్మ ఐతే
మేధస్సులో మర్మము ఉందనే పరమార్థం
ఆలోచనలేని భావాత్మ శూన్యమైతే
భావాలలో మర్మము ఉందనే రహస్యం

No comments:

Post a Comment