మనిషిని మార్చే భావాలే మహా గ్రంధాలలో లిఖించబడి ఉన్నాయా
ఒక వేళ మనిషిని మార్చగలిగితే వాటిని చదవడానికి కూడా ప్రోత్సాహించరేమో
విజ్ఞానంగా ఎదగడానికి మనిషి ప్రవర్తనను మార్చే సత్య భావాలు తెలుసుకోలేరా
రాక్షసుడు కూడా మారే భావాలు విశ్వంలో మర్మగా తెలియక దాగి ఉన్నాయి
నా భావాలు మనిషి ప్రవర్తనను మార్చగలిగితే గ్రంధాలలో లిఖించబడుతాయి
ఒక సత్య భావన విశ్వ అన్వేషణగా మేధస్సులో మొదలైతే మనిషి మారినట్లే
ఒక భావన చాలు మహా గ్రంధంలో లిఖించడానికి " సత్యమేవ జయతే "
ప్రపంచాన్ని మార్చేది " సత్యమేవ జయతే " అనే వాక్య విజ్ఞాన ప్రవర్తన
No comments:
Post a Comment