నా రూపంలో ఎప్పటికీ వృద్ధాప్యం రాకూడదని ఓ దివ్యత్వాన్ని భావిస్తున్నా
దివ్య భావాలతో ఓ సిద్ధాంతాన్ని అమృతము ఆలస్యమైనా విషం కానట్లు
భావాలలో ఓ సుగంధ స్వభావాన్ని శరీరానికి కలిగిస్తూ తేజస్సుతో ఉండేలా
నిత్య కాంతి ప్రకాశ తత్వాన్ని నా ముఖంలో విరజిల్లునట్లు భావిస్తూనే ఉన్నా
No comments:
Post a Comment