నా స్వభావాలే ఆకాశాన మేఘాలు కలగాలని విశ్వమే ఆహ్వానిస్తున్నది
భావాలతో జీవించే నేను మహా స్వభావాలను కలిగి ఉన్నాననే ఆహ్వానం
భావాలతో ఎన్నో అద్భుత దృశ్యాలను ఆకాశమంతా నేను సృస్టించగలను
నా భావ దృశ్యాలను తిలకించేందు ఎందరో మహాత్ములు వేచి ఉన్నారు
మహాత్ములు తిలకించే కాలవ్యవధి జీవిత కాలమేనని నా భావ దృశ్యాలలో
No comments:
Post a Comment