ఆకాశ మేఘ వర్షమే కురవాలని నెమలి కన్నులు తెలిపే భావమే నాట్య వైనం
నాట్య వైఖరితో నేత్రములు నెమలిలా కురులు విప్పి ఆకాశాన్ని చూడాలని
ఆకాశాన్ని చూడుటలో మేఘాలు అదిరి వర్షాలు కురిసేలా భావాల వైఖరి
విశ్వమున వర్షాలు కరువైనట్లు ఓ నెమలి కన్నులు నాతో తెలిపిన భావమిదే
No comments:
Post a Comment