నా తల్లి నాకు ఇచ్చిన రూపమే మహా రూపమని నేను భావిస్తున్నా
నా రూపంలో నా తల్లి భావాలు మహా కాంతి తేజస్సుతో ఉన్నాయి
నా మహా రూపానికి విశ్వమున ఆకాశమే దివ్యత్వాన్ని కల్పిస్తున్నది
నా రూపంలోనే విశ్వ రూప స్వభావాలు దాగినట్లు కాలం తెలుపగా
నా రూపంతో నా తల్లి జగన్మాతగా జగతిలో మహా భావంతో నిలిచింది

No comments:
Post a Comment