విజ్ఞాన ఛాయలు నుదిటిపై ఉంటే ఎవరు గ్రహించగలరు
భావాలను తెలిపితే విజ్ఞానమున్నదని తెలుసుకోగలరు
నుదిటిపై గీతలను గ్రహించే విజ్ఞాని విశ్వంలో ఎవరున్నారు
సత్యం తెలుసుకోలేని విజ్ఞానులకు నుదిటి విజ్ఞానం ఎక్కడ
మహా సత్య విజ్ఞానం తెలిసిన వారికే నుదిటి గీత ఉంటుంది
విశ్వమున విజ్ఞాన ఛాయలు గ్రహించేవారు ఒక్కరేనని గీత
No comments:
Post a Comment