Monday, May 31, 2010

భావాలు నాలోనే ఉంటే అనంతమేనని

భావాలు నాలోనే ఉంటే అనంతమేనని ఎవరికి ఎలా తెలియును
నే తెలుపుతూపొతే అవి ఎన్నైనావో లెక్కించుటకు వీలు కాకపోతే
సంవత్సరాలుగా పట్టవచ్చని ఓ అంచనా వేయగలిగితే అనంతమేగా
యుగాలుగా నే తెలుపుతూ ఉంటే నా మేధస్సులో అనంతమేనని

No comments:

Post a Comment