Wednesday, May 19, 2010

భగవద్గీత చదివేటప్పుడు నీవే

భగవద్గీత చదివేటప్పుడు నీవే భగవంతుడవని చదివితేనే విజ్ఞానం నీలో చేరుతుంది
నీవు మానవుడేనని చదివితే నీలో ఏ భావన లేక విజ్ఞానం విన్నా మరచిపోవుటతోనే
భగవంతుడవని చదివితే సత్య భావాలు నీలో ఉదయించి విజ్ఞానం ఎరుకగా గుర్తుగా
ఎరుకతో ఉండే ఒక సత్య భావన నీలో స్థిరంగా ఉంటే అది వృక్షంలా భగవద్గీతగా మారును

No comments:

Post a Comment