Tuesday, May 25, 2010

ఆనాడు నాతో కలిసి జీవించిన వ్యక్తి

ఆనాడు నాతో కలిసి జీవించిన వ్యక్తి నేడు ఎక్కడ ఎలా ఉన్నాడో
నాతో జీవిత విధానాన్ని నేర్చిన అతను నేడు ఎవరితో జీవిస్తున్నాడో
తను ఎక్కడున్నా నా జీవిత భావాలతో జీవిస్తున్నాడనే తలచుకున్నా
నాతో ఒక్కసారి జీవిస్తే వారి జీవిత విధానమే గొప్పగా మారిపోవును

No comments:

Post a Comment