ఆకాశమే నాకు విజ్ఞాన భోధనగా వివిధ ఆకార రూప వర్ణాలతో
ప్రతి క్షణం ఎన్నో ఆకార మార్పులు ఎన్నో భావ స్వభావాలు
సూర్య చంద్ర నక్షత్రాల కాల స్వభాలు నాకు మహా విజ్ఞానంగా
పక్షులు కూడా ఏదో ఒక భావాన్ని తెలుపుతూ ప్రయాణిస్తాయి
ఆకాశమే అంతరిక్ష సమాచారాన్ని తెలిపేలా నాలో భావాలు
విశ్వమున జరిగే ప్రతి విజ్ఞాన సమాచారం ఆకాశమే తెలిపేలా
No comments:
Post a Comment