ఒకే రూపములో ఎన్నో రూప భావాలు ఉన్నట్లు ఓ మహా రూపములో కలుగుతున్నాయి -
ప్రతి క్షణానికి ఓ మహా గుణ భావం కలుగుతూనే అనంతంగా నాలో చేరుతూనే ఉన్నాయి -
ప్రతి భావంలో ఓ మహా దివ్య ఆత్మ రూప వర్ణ స్వరూప విశేషణ విజ్ఞాన స్వభావ నిర్మలత్వం -
ప్రతి రూపభావంలో ఓ అన్వేషణ మొదలైతే దాని విజ్ఞాన స్వభావాన్ని క్షణంలో గ్రహించగలను -
No comments:
Post a Comment