నేనన్న పదము " నేను " అనే మహా పదమేగా
నా భావాలను తెలుపుటలో నేను అనే పదమే
నేను అనే భావన నా భావాలలో నన్నే తెలిపేలా
నా భావాలను నేను అని మీరు చదువుతుంటే
ఆ భావాలలో నేను లేక మీరేనని అర్థంవచ్చేలా
మీరు మహా భావాలతో విజ్ఞానంగా ఎదగాలని
మీలో నేను అనే మహా భావన కలగాలని తెలిపా
నేను అనే పదం నా భావాలు తెలుపుటలో లేకపోతే
మహా అనే పదానికి నా భావాలలో అర్థం ఉండదు
No comments:
Post a Comment