నేను నడిచే దారిని సరిచేసే శక్తి విశ్వంలో దేనికీ లేనే లేదు
నేను సరిచేసుకోవాలన్నా కాలం నాకు సహకరించుట లేదు
నా ఆలోచన భావాలు కూడా నా దారిని మలుపు తిప్పటం లేదు
ఏ క్షణ భావన నన్ను గొప్పగా తీర్చి దిద్దునో ఎదురుచూస్తున్నా
ఎవరికి తెలియని నా దారి ఎవరికి అర్థం కాలేక ఏ గమ్యం లేక
జీవిస్తున్నంతవరకు దారిని సరిచేసుకోవాలనే సరిచేసుకుంటూ
No comments:
Post a Comment