నా ఆలోచనలు రహస్యాలకై చలిస్తూ విశ్వంలో ప్రయాణిస్తున్నాయి
రహస్యాలకై ఆలోచన భావాలు పూర్వ తత్వాలను అన్వేషిస్తున్నాయి
క్రీస్తు పూర్వపు తత్వాలలో రహస్యాలెన్నో మేధస్సుకే తెలియనట్లు
అనంత రహస్యాలను ఆలోచనలు సేకరించే వరకు భావాలు విశ్వంలోనే
సంపూర్ణ భావాలతో మేధస్సు రహస్యాలను స్వీకరించే వరకు శూన్యంగా
No comments:
Post a Comment