Wednesday, May 19, 2010

ఒక్కొక్క రూపము నుండి

ఒక్కొక్క రూపము నుండి ఒక్కొక్క భావనను సేకరిస్తూ
ప్రతి రూప భావాన్ని విజ్ఞానంగా మహాత్మునిలా తిలకించి
ప్రతిరూప అర్థాన్ని పరమార్థంగా పరమాత్ముని స్వభావంచే
సృష్టింపబడిన విధంగా రూప భావాలు తెలుపుతున్నాయి

No comments:

Post a Comment