ఎక్కడ ఎవరు ఏ విజ్ఞానం తెలుసుకున్నా ఆ భావాలు నా మేధస్సులో చేరేలా
నా భావాలు ఎప్పుడూ విశ్వంలో అన్వేషించేలా విజ్ఞానాన్ని సేకరిస్తుంటాయి
నా మేధస్సులో లేని విజ్ఞానం ఎవరిలోనైనా ఉంటే అక్కడ నా భావాలు చలిస్తూనే
విశ్వమంతా నా భావాలు విజ్ఞానం కోసమేనని మేధస్సులో ఆనాడే అన్వేషణ మొదలైనది
No comments:
Post a Comment