ఆకాశంలోనే విశ్వాన్ని క్షుణ్ణంగా చూస్తున్నా
సూక్ష్మ అణువు నుండి మహా రూపము వరకు
భూమిపై కనిపించే ప్రతీది ఆకాశములోనే నాకు
ప్రపంచ పటాన్ని కూడా వివిధ ఖండాలుగా చూస్తున్నా
అంతరిక్షమున ఉన్న ప్రతీది నాకు ఆకాశ రూపములోనే
నా నేత్రములో ఆకాశమే ఉన్నట్లు విశ్వమే తెలుపుతున్నది
No comments:
Post a Comment