Monday, May 31, 2010

నడిచేవాడిని నేనుకాదు

నడిచేవాడిని నేనుకాదు నడిపించునది కాలమేనని తెలుస్తున్నదా
నడవాలని అనుకున్నవాడినే నేను కనుక నేననుకున్నా జరగలేక
నేనకున్నది జరగాలంటే కాలం కూడా అనుకోవాలని తెలుస్తున్నది
నేను ఏదైనా కాలంతో తెలుపుకుంటూ వెళ్లాలని అనుకుంటున్నాను

1 comment: