నీ విజ్ఞాన భావాన్ని మరణించే సమయాన తెలుపలేక పోతున్నావా
ఆ భావంతో అలాగే విశ్వములో వెళ్ళిపోతే ఎవరికి ఎలా తెలియును
ఏనాటికి ఎవరికి తెలియని భావాలు విశ్వంలో ఉంటే గ్రహించేది ఎలా
ఆ రూప భావ స్వభావాలను గ్రహించి అతని చరిత్రను తెలుసుకుంటే
అతను తెలుపాలనుకున్న విజ్ఞాన భావన తెలిసిపోతుందని చరిత్రలో
No comments:
Post a Comment